హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Multibagger stock: రూపాయిన్నర స్టాక్.. ఐదేళ్లలో అనూహ్య వృద్ధి.. ఇన్వెస్టర్లకు భారీగా రాబడి

Multibagger stock: రూపాయిన్నర స్టాక్.. ఐదేళ్లలో అనూహ్య వృద్ధి.. ఇన్వెస్టర్లకు భారీగా రాబడి

Multibagger stocks: పెన్సీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఎప్పుడూ రిస్కే. ఎందుకుంటే మార్కెట్‌లో కాస్త ఊగిసలాట కనిపించినా.. ఈ స్టాక్స్‌లో అస్థిరత ఉంటుంది. ఢమాల్‌మని పడిపోయి నష్టాలు తెస్తాయి. కానీ అప్రమత్తంగా ఉండి.. కాస్త లోతుగా అధ్యయనం చేస్తే.. ఇన్వెస్టర్లకు పెన్నీ స్టాక్సే కాసుల వర్షం కురిపిస్తాయి.

Top Stories