Home » photogallery » business »

MULTIBAGGER STOCK SHARE MARKET PAGE INDUSTRIES SHARES HIT RECORD HIGH ON STRONG Q1 RESULTS AND GIVES 18110 PERCENT RETURNS SK

Stock Market: ఈ కంపెనీ షేర్ ధర రూ.50వేలను తాకింది.. లక్షకు ఏకంగా కోటి 80 లక్షల రిటర్న్స్

Multibagger Stock: పేజ్ ఇండస్ట్రీస్ షేర్లు (Page Industries) స్టాక్ మార్కెట్‌ను ఊపేస్తున్నాయి. ఇన్వెస్టర్లకు అంతకంతకు లాభాలను తీసుకొస్తున్నాయి. ఆగస్ట్ 12, శుక్రవారం నాడు కూడా పేజ్ ఇండస్ట్రీస్ షేర్లు దూసుకెళ్లాయి. ఏకంగా రూ.50వేల మార్కుని తాకి ట్రేడ్ అయ్యాయి. ఈరోజు ఇంట్రాడేలో పేజ్ ఇండస్ట్రీస్ స్టాక్ 50 వేలు దాటింది.