Home » photogallery » business »

MULTIBAGGER STOCK SHARE MARKET HOT STOCKS MARINE AND ENGINEERING WORKS SHARES GIVES 717 PERCENT RETURNS IN JUST 1 YEAR SK

Multibagger stocks: లక్షకు రూ.10 లక్షల రిటర్న్స్.. ఈ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేస్తే లాభాల పంట..!

Multibagger stock: భారత స్టాక్ మార్కెట్‌లో గత కొంతకాలంగా మందగమనం కొనసాగుతోంది. మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఒక్కోసారి పైకి వెళ్తే.. మరుసటి రోజు మళ్లీ తగ్గుతుంది. మార్కెట్‌లో అస్థిరత ఉన్నప్పటికీ.. కొన్ని స్టాక్స్‌పై ఆ ప్రభావం ఉండదు. షేర్ మార్కెట్ నష్టాల్లో ఉన్నా ఆయా కంపెనీల స్టాక్స్ మాత్రం అద్భుతంగా ర్యాలీ చేశాయి.