Home » photogallery » business »

MULTIBAGGER STOCK SHARE MARKET DEEPAK NITRITE SHARE WENT BEYOND RS 17 TO RS 2000 EXPERT SAID THE PRICE CAN GO BEYOND RS 3000 SK

Stock Market: ఈ కంపెనీ షేర్ విలువ రూ.17 నుంచి 2000కు పెరిగింది.. రూ.3వేలు కూడా దాటొచ్చు..!

Stock Market: స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు సర్వ సాధారణమే. కానీ కొన్ని కంపెనీల షేర్లు మాత్రం ఊహించని విధవగా లాభపడి..ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిపిస్తాయి. లక్ష పెట్టుబడి పెట్టిన వారికి కోటికి పైగా రిటర్న్స్ ఇచ్చిన ఓ కంపెనీ షేర్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.