ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Multibagger Stock: లక్ష పెట్టుబడి పెడితే రూ.84 లక్షల రాబడి.. ఏడాదిలోనే అనూహ్య లాభాలు

Multibagger Stock: లక్ష పెట్టుబడి పెడితే రూ.84 లక్షల రాబడి.. ఏడాదిలోనే అనూహ్య లాభాలు

Multibagger Stock: స్టాక్ మార్కెట్‌లో ఎన్నో కంపెనీలు ఉంటాయి. అందులో కొన్ని కంపెనీ స్టాక్స్ ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిపిస్తాయి. ఒక్కోసారి పెద్ద కంపెనీల కన్నా చిన్న కంపెనీలే.. స్వల్ప కాలంలోనే అధిక లాభాలు తెస్తాయి. ఏడాది కాలంలోనే ఇన్వెస్టర్లను కోటీశ్వరులు చేసిన ఓ స్టాక్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Top Stories