Home » photogallery » business »

MULTIBAGGER STOCK NATIONAL STANDARD SHARE PRICE ONE LAKH RUPEES TURN 2 CRORE IN JUST 4 YEAR SK

Stock Market: లక్షకు రెండున్నర కోట్ల రాబడి.. ఈ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరులే..!

Multibagger stock: స్టాక్ మార్కెట్‌లో ఏ కంపెనీ లాభాలు తెస్తుందో... ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే నష్టాలు వస్తాయో.. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఊహించలేం. కానీ ఓ కంపెనీ మాత్రం ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిపిస్తోంది. కేవలం 4 ఏళ్ల లోనే సామాన్యులను కోటీశ్వరులు చేసింది.