ఈ ఏడాది ఇప్పటి వరకు ఐపీవోల విషయంలో చెప్పుకోదగ్గ విశేషాలేవీ లేవు. కానీ గత ఏడాది చాలా కంపెనీలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. ఇందులో పలు కంపెనీల షేర్ల ధరల పడిపోగా.. కొన్ని కంపెనీల షేర్లు మాత్రం అదరగొట్టాయి. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు తెచ్చాయి. కనీసం ఒక్క లాట్ దక్కిన వారు కూడా లక్షాధికారులయ్యారు. (ప్రతీకాత్మక చిత్రం)
(Disclaimer:షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం రిస్క్‌తో కూడుకున్నది. పైన పేర్కొన్న స్టాక్‌లు బ్రోకరేజ్ హౌస్‌ల సలహాపై ఆధారపడి ఉంటాయి. మీరు వీటిలో దేనిలోనైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే, ముందుగా సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్‌ను సంప్రదించండి. మీకు కలిగే లాభం లేదా నష్టానికి News18 ఎలాంటి బాధ్యత వహించదు. ) (ప్రతీకాత్మక చిత్రం )