హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Multibagger Stock: రూ.50వేల పెట్టుబడికి.. రూ.5 కోట్ల రాబడి.. ఈ స్టాక్‌లో ఇన్వెస్ట్‌చేసిన వారికి డబ్బే డబ్బు

Multibagger Stock: రూ.50వేల పెట్టుబడికి.. రూ.5 కోట్ల రాబడి.. ఈ స్టాక్‌లో ఇన్వెస్ట్‌చేసిన వారికి డబ్బే డబ్బు

Multibagger Stocks; స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం ఎప్పుడూ రిస్కే. కొన్ని అధిక రిటర్న్స్ ఇస్తే.. మరికొన్ని నష్టాలు మిగుల్చుతాయి. ఇంకొన్ని మాత్రం సామాన్యులను కోటీశ్వరులు చేస్తాయి. ఇన్వెసర్ల అంచనాలకు మించి ర్యాలీ చేసి.. . 10000శాతం రాబడి తీసుకొచ్చిన.. ఓ స్టాక్ గురించి ఇక్కడ తెలుసుకుందాం