హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Multibagger Stock: ఏడాదిలోనే కోటీశ్వరులు.. కరోనా టైమ్‌లో ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిపించిన స్టాక్

Multibagger Stock: ఏడాదిలోనే కోటీశ్వరులు.. కరోనా టైమ్‌లో ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిపించిన స్టాక్

Multibagger Stock: ఇటీవలి నెలల్లో వచ్చిన కొన్ని IPOలు పెట్టుబడిదారులకు పెద్దగా లాభాలు తీసుకురాలేదు. చాలా కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన తర్వాత చాలా కంపెనీల షేర్ వాల్యూ పడిపోయింది. కానీ కొన్ని స్టాక్స్ మాత్రం అదరగొట్టాయి. కేవలం ఏడాది వ్యవధిలోనే అద్భుతమైన లాభాలు తెచ్చాయి. అందులో హ్యాపీయెస్ట్ మైండ్ టెక్నాలజీస్ స్టాక్ కూడా ఉంది.