ధనలక్ష్మి ఫ్యాబ్రిక్స్... కాటన్, విస్కోస్, పాలిస్టర్, బ్లెండెడ్, లైక్రా వంటి అనే రకాల ఫ్యాబ్రిక్లను అందిస్తుంది. దుస్తులను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తుంది. అదనంగా మహారాష్ట్రలోని ధూలేలో 1.25 మెగావాట్ల విండ్ టర్బైన్ను ఏర్పాటు చేసింది. ఈ కంపెనీలో దాదాపు 83 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
(Disclaimer:షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం రిస్క్‌తో కూడుకున్నది. పైన పేర్కొన్న స్టాక్‌లు బ్రోకరేజ్ హౌస్‌ల సలహాపై ఆధారపడి ఉంటాయి. మీరు వీటిలో దేనిలోనైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే, ముందుగా సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్‌ను సంప్రదించండి. మీకు కలిగే లాభం లేదా నష్టానికి News18 ఎలాంటి బాధ్యత వహించదు. ) (ప్రతీకాత్మక చిత్రం)