హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Stock Market: లక్షకు రూ.7కోట్ల రాబడి.. ఈ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసి ఉంటే కోటీశ్వరులయ్యేవారు..!

Stock Market: లక్షకు రూ.7కోట్ల రాబడి.. ఈ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసి ఉంటే కోటీశ్వరులయ్యేవారు..!

Stock Market: మనలో చాలా మంది స్టాక్‌మార్కెట్లలో పెట్టుబడులు పెడుతుంటారు. కోట్లు సంపాదించాలని కలలు కంటుంటారు. కానీ కొందరికి మాత్రమే లాభాలు వస్తాయి. వారు ఇన్వెస్ట్ చేసిన డబ్బు పదులరెట్లు పెరుగుతుంది. అలాంటి ఓ స్టాక్ గురించి తెలుసుకుందాం.

Top Stories