Home » photogallery » business »

MULTIBAGGER STOCK CERA SANITARYWARE LTD MAKE INVESTMENT OF 1 LAKH 9 CRORE WHICH INCLUDED IN VIJAY KEDIAS PORTFOLIO SK

Stock Market: 10 రూపాయల స్టాక్.. లక్షలకు రూ.9 కోట్ల రిటర్న్స్.. కోటీశ్వరులైన ఇన్వెస్టర్లు

Stock Market: స్టాక్ మార్కెట్‌లో షేర్లు కొని,అమ్మడం ద్వారా ఎంత మంది డబ్బు సంపాదిస్తున్నారు. ఐతే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం చాలా రిస్క్‌తో కూడుకున్న పని. ఎన్నో కంపెనీలు నష్టాలు తీసుకొస్తే.. కొన్ని కంపెనీల స్టాక్స్ మాత్రం ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తాయి.