Investment: రూ.20,000 పెట్టుబడి... కోటి రూపాయల రిటర్న్స్... ఎలాగంటే

Multibagger Stock | స్టాక్ మార్కెట్‌లో దీర్ఘకాలం పెట్టుబడులు పెడితే మంచి రిటర్న్స్ వస్తాయని చెబుతుంటారు అనుభవజ్ఞులు చెబుతుంటారు. అయితే స్టాక్ ఎంచుకోవడంపైన రిటర్న్స్ ఆధారపడి ఉంటుంది. ఇలాంటి ఓ మల్టీ బ్యాగర్ స్టాక్ (Multibagger Stock) కేవలం రూ.20,000 పెట్టుబడిని కోటి రూపాయలుగా మార్చింది.