ఐతే ఈ ఏడాదిలో బాలకృష్ణ ఇండస్ట్రీస్ స్టాక్ కొంత ఒడిదుడుకులకు గురయింది. గత 6 నెలల్లో ఈ షేరు 11 శాతం మేర క్షీణించింది. రూ.2327 నుండి రూ.2100కి పడిపోయింది. మళ్లీ గత రెండు నెలలుగా వృద్ధి చెందుతోంది. 13 ఏళ్ల పెట్టుబడులు పెట్టి..ఇంకా కొనసాగుతున్న వారిని మాత్రం కోటీశ్వరులను చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)