గతకొంత కాలంగా స్టాక్ మార్కెట్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో అమ్మకాల వాతావరణం నెలకొని ఉంది. దీని ప్రభావం భారతీయ స్టాక్ మార్కెట్‌పై కూడా కనిపిస్తోంది. ఐనప్పటికీ ఈ మధ్య కాలంలో కొన్ని స్టాక్స్ అద్భుతంగా ర్యాలీ చేశాయి. ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిపించాయి. (ప్రతీకాత్మక చిత్రం)
అజంతా ఫార్మా కంపెనీ తమ పెట్టుబడి దారులకు 20,000 శాతం కంటే ఎక్కువ రాబడి తీసుకొచ్చింది. ఎవరైనా ఇన్వెస్టర్ మార్చి 6, 2009న అజంతా ఫార్మా షేర్లలో రూ. లక్ష పెట్టుబడి పెట్టి.. ఇప్పటికీ వాటిని కొనసాగిస్తుంటే... ఈ రోజు ఆ మొత్తం విలువ రూ.2.72 కోట్లుగా ఉండేది. కనీసం 10వేలు పెట్టినా.. 27 లక్షల లాభం వచ్చేది. (ప్రతీకాత్మక చిత్రం)
రష్యా యుద్ధం, నిఫ్టీ పతనం, రష్యా యుద్ధం, రష్యా వార్, సెన్సెక్స్ పతనం" width="1200" height="800" /> (Disclaimer:షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం రిస్క్‌తో కూడుకున్నది. పైన పేర్కొన్న స్టాక్‌లు బ్రోకరేజ్ హౌస్‌ల సలహాపై ఆధారపడి ఉంటాయి. మీరు వీటిలో దేనిలోనైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే, ముందుగా సర్టిఫైడ్ అడ్వైజర్‌ను సంప్రదించండి. మీకు కలిగే లాభం లేదా నష్టానికి News18 ఎలాంటి బాధ్యత వహించదు. ) (ప్రతీకాత్మక చిత్రం )