Multibagger Share | స్టాక్ మార్కెట్లో ఎన్నో రకాల షేర్లు ఉన్నాయి. వీటిల్లో కొన్ని ఇన్వెస్టర్లకు భారీ లాభాలు అందించి ఉంటాయి. మరికొన్ని నష్టాలను కూడా ఇచ్చి ఉంటాయి. అందుకే స్టాక్ మార్కెట్లో డబ్బలు పెట్టే వారు స్టాక్ ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ రాబడి లేదంటే నష్టం ఈ అంశం మీదనే ఆధారపడి ఉంటుంది.
అయితే ఇదే స్టాక్‌లో ఆరు నెలల కిందట డబ్బులు పెట్టి ఉంటే మాత్రం ఇప్పుడు నష్టపోయి ఉంటే వారు. రూ.లక్ష ఇన్వెస్ట్మెంట్ కాస్తా ఇప్పుడు రూ. 65 వేలకు క్షీణించేది. అందుకే ఏ టైమ్ ఇన్వెస్ట్ చేయాలి? ఎప్పుడు ఎగ్జిట్ కావాలి? అనే అంశాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. కాగా మార్కెట్లో చాలా రిస్క్ ఉంటుంది. డబ్బులు పెట్టడానికి ముందు ఇన్వెస్ట్మెంట్ నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.