జెన్సోల్ ఇంజినీరింగ్ స్టాక్ ఒక సంవత్సరం పాటు పెట్టుబడిదారులకు భారీలా లాభాలు తెస్తోంది. కేవలం ఐదు ట్రేడింగ్ సెషన్లలో 32 శాతం లాభపడింది. గత నెల రోజుల్లో 64 శాతం జంప్ చేసింది. గత ఆరు నెలలుగా చూస్తే.. జెన్సోల్ ఇంజినీరింగ్ షేర్లు తమ ఇన్వెస్టర్లకు 607 శాతం భారీ లాభాలను అందించాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఆరు నెలల క్రితం ఈ స్టాక్‌లో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే... ఈ రోజు అతని పెట్టుబడి విలువ రూ. 7 లక్షలు అయ్యేది. 2022 సంవత్సరం ప్రారంభంలో ఒక జెన్సోల్ ఇంజినీరింగ్‌లో లక్ష పెట్టుబడిన వారికి.. దాదాపు నాలుగున్నర లక్షల రాబడి వచ్చేది. అంతలా ఇన్వెస్టర్లకు లాభాలు తెస్తోంది ఈ కంపెనీ.(ప్రతీకాత్మక చిత్రం)
(Disclaimer:షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం రిస్క్‌తో కూడుకున్నది. పైన పేర్కొన్న స్టాక్‌లు బ్రోకరేజ్ హౌస్‌ల సలహాపై ఆధారపడి ఉంటాయి. మీరు వీటిలో దేనిలోనైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే, ముందుగా సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్‌ను సంప్రదించండి. మీకు కలిగే లాభం లేదా నష్టానికి News18 ఎలాంటి బాధ్యత వహించదు. ) (ప్రతీకాత్మక చిత్రం )