Home » photogallery » business »

MULTIBAGGER STOCK 20 PAISE PENNY STOCK RAJ RAYON MADE RS 1 LAKH 37 LAKH IN ONE JUST YEAR SK

Stock Market: 30 పైసల స్టాక్.. ఏడాదిలోనే అద్భుతం.. లక్షకు రూ. 37 లక్షల రిటర్న్స్

Stock Market: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారిలో చాలా మంది.. పెద్ద పెద్ద కంపెనీల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గుచూపుతారు. కానీ సింగిల్ డిజిట్ వాల్యూ కలిగిన ఎన్నో షేర్లు కూడా మంచి రాబడులు ఇస్తాయి. సామాన్యులకు కూడా లక్షాధికారులు.. కోటీశ్వరులు చేస్తాయి.