హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Multibagger Stock: రూ.2 స్టాక్.. రూ.10వేల పెట్టుబడికి రూ.1.30 కోట్ల రాబడి.. ఇన్వెసర్లపై కోట్ల వర్షం

Multibagger Stock: రూ.2 స్టాక్.. రూ.10వేల పెట్టుబడికి రూ.1.30 కోట్ల రాబడి.. ఇన్వెసర్లపై కోట్ల వర్షం

Multibagger Stocks: షేర్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీలు ఎన్నో ఉన్నాయి. వాటిలో చాలా మంది పెట్టుబడులు పెడుతుంటారు. ఐతే కొన్ని కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లకు భారీగా లాభాలు ఇస్తుంటాయి. అందులో SRF కంపెనీ ఒకటి. గతంలో ఈ కంపనీ షేర్ విలువ రూ.2 ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.2,700 పెరిగింది.

Top Stories