ఇక పోతే స్టాక్ మార్కెట్లో భారీ రిస్క్ ఉంటుంది. అందువల్ల డబ్బులు పెట్టేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. లేదంటే తర్వాత ఇబ్బంది పడాల్సి రావొచ్చు. పెట్టిన డబ్బులు కూడా వెనక్కి రాకపోవచ్చు. అందుకే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే టప్పుడు అప్రమత్తంగా ఉండాలి.