ఒకప్పుడు పైసల్లో షేర్ విలువ కంపెనీ ఓ కంపెనీ ఇప్పుడు ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిపిస్తోంది. కేవలం ఏడాదిలో ఊహించని విధంగా లాభాలు తీసుకొచ్చింది. అదే రాజ్ రేయాన్ ఇండస్ట్రీస్ (Raj Rayon Industries) . సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి.. బీఎస్ఈ(BSE)లో ఈ కంపెనీ షేర్ విలువ రూ.12.45గా నమోదయింది. (ప్రతీకాత్మక చిత్రం)
Disclaimer:షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం రిస్క్‌తో కూడుకున్నది. పైన పేర్కొన్న స్టాక్‌లు బ్రోకరేజ్ హౌస్‌ల సలహాపై ఆధారపడి ఉంటాయి. మీరు వీటిలో దేనిలోనైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే, ముందుగా సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్‌ను సంప్రదించండి. మీకు కలిగే లాభం లేదా నష్టానికి News18 ఎలాంటి బాధ్యత వహించదు. ( ప్రతీకాత్మక చిత్రం)