Home » photogallery » business »

MULTIBAGGER PENNY STOCK KHOOBSURAT LIMITED SHARE PRICE INCREASED FROM 20 PAISE TO 4 RUPEES IT RETURNS 1900 PERCENT INCOME IN 4 MONTHS SK

Multibagger stock: ఒక్క షేర్ 20 పైసలే.. లక్ష పెట్టుబడి పెడితే.. ఏకంగా రూ. 20 లక్షల లాభం

Multibagger stock: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య ఇటీవల ఎక్కువయింది. రిస్క్‌ అని తెలిసినా చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఐతే పలు కంపెనీల స్టాక్స్ నష్టాలు తెస్తే.. కొన్ని అనామక షేర్స్ మాత్రం అదరగొడుతున్నాయి. ఊహించని విధంగా లాభాలను తెస్తున్నాయి.