1. భారతదేశంలో వ్యాపార దిగ్గజం అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ఇంట మరోసారి పెళ్లి సందడి కనిపించబోతోంది. ముకేశ్ అంబానీ, నీతా అంబానీల తనయుడు అనంత్ అంబానీ (Anant Ambani), విరెన్ మర్చెంట్, శైల దంపతుల కూతురైన రాధికా మర్చంట్‌ను (Radhika Merchant) పెళ్లిచేసుకోబోతున్నారు.