ఇటీవల రిలయెన్స్ బాగా వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ దిగ్గజ సంస్థలతో జియో ప్లాట్‌ఫామ్స్ వరుసగా డీల్స్ కుదుర్చుకుంటోంది. దీంతో ఆర్ఐఎల్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ నికర ఆస్తి పెరిగింది. ఫోర్బ్స్ రియల్‌టైమ్ బిలియనీర్ లిస్ట్‌లో టాప్ 10 లో జాబితా ఇదే.
2/ 11
1. Jeff Bezos: అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ వయస్సు 56 ఏళ్లు. ఆయన నికర ఆస్తి 160.2 బిలియన్ డాలర్లు. (image: File Photo)
3/ 11
2. Bill Gates: మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ వయస్సు 65 ఏళ్లు. ఆయన నికర ఆస్తి 109.3 బిలియన్ డాలర్లు. (image: File Photo)
4/ 11
3. Bernard Arnault & Family: ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ నికర ఆస్తి 103.2 బిలియన్ డాలర్లు. (image: File Photo)
5/ 11
4. Mark Zuckerberg: ఫేస్బుక్ ఫౌండర్ బిల్ గేట్స్ వయస్సు 36 ఏళ్లు. ఆయన నికర ఆస్తి 87.8 బిలియన్ డాలర్లు. (image: File Photo)
6/ 11
5. Warren Buffett: ప్రపంచ దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ వయస్సు 90 ఏళ్లు. ఆయన నికర ఆస్తి 71.2 బిలియన్ డాలర్లు. (image: File Photo)
7/ 11
6. Steve Ballmer: మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ స్టీవ్ బాల్మర్ వయస్సు 64 ఏళ్లు. ఆయన నికర ఆస్తి 69.4 బిలియన్ డాలర్లు. (image: File Photo)
8/ 11
7. Larry Ellison: ఒరాకిల్ కార్పొరేషన్ కో ఫౌండర్ లారీ ఎల్లిసన్ వయస్సు 76 ఏళ్లు. ఆయన నికర ఆస్తి 67.9 బిలియన్ డాలర్లు. (image: File Photo)
9/ 11
8. Amancio Ortega: స్పానిష్ బిజినెస్‌మ్యాన్ అమాన్షియో ఒర్టెగా వయస్సు 84 ఏళ్లు. ఆయన నికర ఆస్తి 65.8 బిలియన్ డాలర్లు. (image: File Photo)
10/ 11
9. Mukesh Ambani: రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ వయస్సు 63 ఏళ్లు. ఆయన నికర ఆస్తి 64.6 బిలియన్ డాలర్లు. (image: File Photo)
11/ 11
10. Larry Page: గూగుల్ కో-ఫౌండర్ లారీ పేజ్ వయస్సు 47 ఏళ్లు. ఆయన నికర ఆస్తి 64.5 బిలియన్ డాలర్లు. (image: File Photo)