Home » photogallery » business »

MUD CRAB FARMING HOW TO START A MUD CRAB FARMING BUSINESS MK

Crab Farming: పీతల సాగుతో కోట్లు సంపాదించే చాన్స్...ఇలా పెంచితే ఉన్న ఊరిలోనే బెంజి కారులో తిరిగే చాన్స్...

మడ్ క్రాబ్ హేచరీ టెక్నాలజీకి సంబంధించి పేటెంట్ 2011 సంవత్సరం నుంచి 2030 సంవత్సరం వరకు (20 సంవత్సరాలు) అందు బాటులో ఉంది. ఆగ్నేయాసియా దేశాల్లో మడ్ క్రాబ్ కు చాలా డిమాండ్ ఉంది. ఈ దేశాల్లో లైవ్ పీతలు ఒక రుచికరమైన సీఫుడ్ ఫుడ్‌గా ఎక్కువగా ఇష్టపడతారు.