Home » photogallery » business »

MOTOR INSURANCE RELAXATION OF RESTRICTIONS DUE TO REDUCTION OF KOVID CHECK MOTOR INSURANCE POLICY BEFORE TAKING OUT VEHICLES GH VB

Vehicles: కొవిడ్‌ తగ్గడంతో ఆంక్షల సడలింపులు.. వాహనాలు బయటకు తీసే ముందు ఇవి సరిచూసుకోండి..

లాక్‌డౌన్‌ కాలంలో ఎక్కువగా ఇళ్లకే పరిమితమైన కార్లను రోడ్డు మీదకు తెచ్చే ముందు సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది. కారు సర్వీస్ చేశారా? అన్ని సక్రమంగా ఉన్నాయా? లేదా చూసుకోవాలి.