హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

EPF Account: ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్లకు అలర్ట్... రేపటి నుంచి కొత్త రూల్స్

EPF Account: ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్లకు అలర్ట్... రేపటి నుంచి కొత్త రూల్స్

EPF Account | ఈపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు జమ చేయడానికి లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ కన్నా ఎక్కువ డబ్బులు జమ చేస్తే (EPF Contribution) పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. కొత్త పన్నులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆ రూల్స్ తెలుసుకోండి.