ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Money Scheme: పెట్టుబ‌డి పెట్టాల‌నుకొంటున్నారా.. ఎక్కువ రిట‌ర్న్స్ ఇచ్చే.. ఎఫ్‌డీ ఇన్వెస్ట్‌మెంట్‌ స్కీమ్స్‌

Money Scheme: పెట్టుబ‌డి పెట్టాల‌నుకొంటున్నారా.. ఎక్కువ రిట‌ర్న్స్ ఇచ్చే.. ఎఫ్‌డీ ఇన్వెస్ట్‌మెంట్‌ స్కీమ్స్‌

Money Scheme | చాలా మందికి సుర‌క్షిత‌మైన పెట్టుబ‌డి స్కీమ్ ఏదైనా ఉందంటే అది ఎఫ్‌డీ స్కీమ్‌లు.. కొన్ని ప్రైవేల్​​ బ్యాంకులు దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ ఆఫర్​ చేస్తూ డిపాజిటర్లను ఆకట్టుకుంటున్నాయి. సీనియర్ సిటిజన్లకు ఉత్తమ వడ్డీ రేట్లను అందిస్తున్న ఈ ప్రైవేట్ బ్యాంకులపై ఓ లుక్కేయండి.

Top Stories