Bank Fraud: మీ అకౌంట్లో గుర్తు తెలియని వ్యక్తి నుంచి డబ్బులు పడ్డాయా...ఇలా చేయండి...

డిజిటల్ మాధ్యమాల ద్వారా డబ్బును ఇప్పుడు జేబులో ఉంచుకోవలసిన అవసరం లేదు. అయితే డబ్బు పంపించేటప్పుడు, చిన్న పొరపాటు జరిగినా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.