నిపుణుల కమిటీ వేతన పరిమితి పెంపుపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ద్రవ్యోల్బణం ప్రకారం ఇండెక్స్ చేస్తామని చెబుతున్నారు. EPFO కింద కవరేజ్ కోసం ఇది ఎప్పటికప్పుడు సమీక్షించబడుతుంది. ఈపీఎఫ్ఓ కింద కనీస వేతన పరిమితిని 15000 నుంచి 21000కి పెంచనున్నట్లు వర్గాలు చెబుతున్నాయి.(ఫ్రతీకాత్మక చిత్రం)