Home » photogallery » business »

MISSED FILING YOUR INCOME TAX RETURNS BE PREPARED TO PAY HIGHER TDS FULL DETAILS HERE GH VB

IT Returns: ఐటీ రిటర్న్‌ ఫైల్ చేయడం మిస్ అయ్యారా..? అయితే దీనికి సిద్ధంగా ఉండండి..

గతేడాది ఆదాయపన్ను రిటర్న్‌(ఐటీఆర్‌) దాఖలు చేయలేకపోయిన వారికి బ్యాడ్ న్యూస్. 2020-21 ఆర్థిక సంవత్సరానికి (అసెస్‌మెంట్ ఇయర్ 2021-22) ITR ఫైల్ చేయడం మిస్ అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23 లో సంపాదించే నిర్దిష్ట ఆదాయాలపై అధిక TDS విధిస్తారు. ఆ వివరాలు..