1. కేంద్ర ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం ఓ కాంటెస్ట్ ప్రారంభించింది. ఈ కాంటెస్ట్‌లో గెలిస్తే రూ.15,00,000 గెలుచుకోవచ్చు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేకంగా నిధులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్-DFI ఏర్పాటు చేయబోతోంది. ఈ విషయాన్ని కేంద్ర బడ్జెట్ 2021 లోనే ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇక ట్యాగ్‌లైన్ కేటగిరీలో మొదటి బహుమతి రూ.5,00,000, రెండో బహుమతి రూ.3,00,000, మూడో బహుమతి రూ.2,00,000 గెలుచుకోవచ్చు. లోగో డిజైనింగ్ కేటగిరీలో కూడా మొదటి బహుమతి రూ.5,00,000, రెండో బహుమతి రూ.3,00,000, మూడో బహుమతి రూ.2,00,000 చొప్పున లభిస్తుంది. మూడు కేటగిరీల్లో మొత్తంగా రూ.15,00,000 గెలుచుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)