4. జనవరి 1న మీ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ రూ.1,000 మాత్రమే అనుకుందాం. జనవరి 10న మీరు రూ.3,000 డిపాజిట్ చేశారు. జనవరి 20న మీరు రూ.2,000 విత్డ్రా చేశారు. జనవరి 25న మీరు రూ.1,000 డిపాజిట్ చేశారు. ఇప్పుడు మీ అకౌంట్లో రూ.3,000 ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)