Potato Milk: ఆలూ పాలు.. టేస్ట్ అదుర్స్. త్వరలో మార్కెట్లలో లభ్యం

Potato Milk: ఇది మనం ఎప్పుడూ ఊహించనిది. బంగాళా దుంపలతో పాలు ఎలా తయారుచేస్తారు. వినడానికి వింతగా ఉంది కదూ... ఆల్రెడీ ప్యాకెట్లు కూడా ఉత్పత్తి అవుతున్నాయి.