హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Mercedes: ఇది రెండున్నర కోట్ల కార్... మెర్సిడిస్ మేబ్యాక్ ఎస్ క్లాస్ లిమజీన్ ప్రత్యేకతలివే

Mercedes: ఇది రెండున్నర కోట్ల కార్... మెర్సిడిస్ మేబ్యాక్ ఎస్ క్లాస్ లిమజీన్ ప్రత్యేకతలివే

లగ్జరీ కార్ మేకర్ అయిన మెర్సిడిస్ బెంజ్ లేటెస్ట్ మోడల్‌ను ఇండియాలో లాంఛ్ చేసింది. మేబ్యాక్ ఎస్ క్లాస్ లిమజీన్ (Maybach S-Class Limousine) మోడల్‌ను ఇండియాలో లాంఛ్ చేసింది. ఈ కారు ధర రెండున్నర కోట్లు. మెర్సిడిస్ బెంజ్ మేబ్యాక్ ఎస్ క్లాస్ ప్రత్యేకతలేంటీ తెలుసుకోండి.

  • |

Top Stories