మీరు ఈ కాంటెస్ట్‌లో పాల్గొనాలని భావిస్తే.. ముందుగా మాస్సీ ఫెర్గ్యూసన్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్లాలి. అక్కడ మీకు కాంటెస్ట్ గురించి ఒక బ్యానర్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. దీనికి ముందుగా మీరు కొన్ని ప్రశ్నలుకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తర్వాత మీ వివరాలు అందించాలి. ఇలా రిజిస్టర్ చేసుకోవాలి.