కొత్త Maruti WagonR...మైలేజీ 32 కిలోమీటర్లు...ఆశ్చర్యపోవాల్సిందే...

దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, Wagon R కారు BS-VI అనుకూలమైన సిఎన్‌జి వెర్షన్‌ చక్కటి సేల్స్ పొందింది. దీని షోరూమ్ ధరలు రూ .5.25 లక్షల నుండి ప్రారంభమవుతున్నాయి.