Home » photogallery » business »

MARUTI SUZUKIS NEW BALENO TO BE LAUNCHED IN FEBRUARY BOOKINGS WILL START SOON KNOW THE FEATURES MK

Maruti Suzuki New Baleno: మారుతి సరికొత్త బాలెనో ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధం...ధర, ఫీచర్లు ఇవే..

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడైన కారు మారుతి సుజుకి బాలెనో త్వరలో కొత్త డిజైన్ తో మార్కెట్లోకి రాబోతోంది. ఆటో వెబ్‌సైట్ రష్ లేన్ తెలిపిన ప్రకారం, కొత్త బాలెనో వచ్చే నెలలో ఫిబ్రవరిలో విడుదల కానుంది.