Home » photogallery » business »

MARUTI SUZUKI XL6 A CREEPY LOOK XL6 2022 FROM MARUTI SUZUKI ENTERS THE MARKET WITH TOP CLASS FEATURES AND DETAILS EVK

Maruti Suzuki XL6: అదిరిపోయే లుక్‌.. టాప్ క్లాస్ ఫీచ‌ర్స్‌తో మార్కెట్‌లోకి మారుతి సుజుకి నుంచి XL6 2022.. వివ‌రాలు

2022 Maruti Suzuki XL6 | ప్రముఖ ఆటోమొబైల్(Auto Mobile) దిగ్గజం మారుతి సుజుకి (Maruti Suzuki) ఎప్పటికప్పుడు బెస్ట్ కార్లను లాంచ్(Launch) చేస్తూ వాహనదారులు ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఇండియాలో ఈ కంపెనీ మల్టీ పర్పస్ వెహికల్ (MPV) సెగ్మెంట్‌పై దృష్టి సారించింది.