Maruti Celerio: దీపావళికి కొత్త కారు కొంటున్నారా..అయితే మారుతి సెలెరియో కొత్త మోడల్ మీకోసం

Maruti Celerio: ఫెస్టివల్ సందర్భంగా ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో కొత్త కారు Maruti Celerio విడుదల చేయడానికి మారుతి సుజుకి సన్నాహాలు చేస్తోంది.