Maruti Suzuki: అమ్మకాల్లో దూసుకెళ్లిన మారుతీ... ఆ కారుకు దేశంలో విపరీతమైన డిమాండ్

Maruti Suzuki: దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో తనకు తిరుగులేదని నాలుగోసారి మారుతీ సుజుకీ నిరూపించింది. మరి ఏ కారును ప్రజలు ఎక్కువగా కొంటున్నారో తెలుసుకుందాం.