Maruti Suzuki: మారుతీ సుజుకి కార్ల సేల్స్ ఢమాల్...ఆగస్టు సేల్స్ 33 శాతం పతనం...

Maruti Suzuki Sales in August | దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి సేల్స్ గణనీయ స్థాయిలో పడిపోయాయి. ఆగస్టు మాసపు మారుతి సుజుకి కార్ల సేల్స్ డేటా విడుదల చేయగా...కేవలం 1,06,413 యూనిట్ల కార్ల సేల్స్ మాత్రమే నమోదయ్యాయి.