Home » photogallery » business »

MARUTI SUZUKI OFFERS MASSIVE DISCOUNTS ON HOLI 2022 UP TO RS 25000 CHECK HERE GH VB

Holi Festival Offer: పండుగ సందర్భంగా మారుతీ సుజుకి బంపరాఫర్లు.. ఈ మోడళ్లపై భారీ డిస్కౌంట్​..

హోలీ పండుగ సమీపిస్తున్న తరుణంలో దేశంలోనే అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి బంపరాఫర్లు ప్రకటించింది. మారుతీ పాపుల‌ర్ మోడల్స్ అన్నింటిపై భారీ డిస్కౌంట్లు, పండుగ ఆఫ‌ర్ల అందిస్తామని తెలిపింది.