Maruti Dzire: మారుతి ఈ సబ్‌కాంపాక్ట్ సెడాన్‌పై మొత్తం రూ.34,000 తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ.5,000 నగదు మరియు రూ.10,000 ఎక్సేంజ్ బోనస్ ఉన్నాయి. 7,000 కార్పొరేట్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంటుంది. టూర్ S మోడల్‌పై కస్టమర్లు రూ. 10,000 క్యాష్ ఆఫర్ మరియు రూ.14,000 కార్పొరేట్ డిస్కౌంట్ ను పొందుతారు.