హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Car Offers: పండుగకు కారు కొనాలనుకుంటున్నారా? అయితే.. ఈ మోడళ్లపై రూ.50 వేల వరకు డిస్కౌంట్.. ఆఫర్ మరికొన్ని రోజులే

Car Offers: పండుగకు కారు కొనాలనుకుంటున్నారా? అయితే.. ఈ మోడళ్లపై రూ.50 వేల వరకు డిస్కౌంట్.. ఆఫర్ మరికొన్ని రోజులే

పండుగ సీజన్‌కు ముందు, మారుతి సుజుకి భారతదేశంలో తన కార్లపై రూ. 50,000 వరకు తగ్గింపును అందిస్తోంది. సెప్టెంబర్ 30, 2022 వరకు Swift, DZire, WagonR మరియు S-Presso వంటి మోడళ్ల కొనుగోలుపై తగ్గింపు ఆఫర్ మరియు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది.

Top Stories