Maruti Suzuki: పండగ వేళ మారుతి కారు కొంటున్నారా...ఈ మోడల్స్‌పై బంపర్ డిస్కౌంట్...

కోవిడ్ -19 సంక్షోభం మధ్యలో ఆటోమొబైల్ రంగం నెమ్మదిగా దూసుకుపోతోంది. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ పండుగ సీజన్లో వినియోగదారుల కోసం అనేక ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రవేశపెట్టింది.