Maruti Suzuki Cars Price Hike: కారు కొనాలనుకుంటున్న వారికి మారుతి సుజుకి షాక్.. మళ్లీ ధరల పెంపు.. వివరాలివే

మారుతి సుజికి(Maruti Suzuki) సంస్థ మరో సారి కార్ల ధరలను పెంచనున్నట్లు(Price Hike) ప్రకటించింది. ముడి పదార్థాల ధరలు(input costs) పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.