Maruti Ertiga: మారుతి సుజుకి కొత్త ఎర్టిగా...ధర, ఫీచర్స్ ఇవే..

ఇప్పటికే మారుతి నుంచి బీఎస్ 6 ప్రమాణాలతో కొత్త ఆల్టో, బాలెనో, వ్యాగనార్, స్విఫ్ట్, డిజైర్ బ్రాండ్లు మార్కెట్లో విడుదలయ్యాయి. కాగా రానున్న ఫెస్టివల్ సీజన్ నాటికి కార్ల పరిశ్రమ పుంజుకుంటుందని సాధ్యమైనంత త్వరగా బీఎస్ 6 ప్రమాణాలు కలిగిన కార్ల సంఖ్య పెరుగుతుందని ఆటోమొబైల్ రంగ నిపుణులు భావిస్తున్నారు.