హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Grand Vitara : మారుతి సుజుకి గ్రాండ్ విటారా పిక్స్‌ చూశారా? ఆకట్టుకునే డిజైన్, ఇంటీరియర్‌పై ఓ లుక్కేయండి..

Grand Vitara : మారుతి సుజుకి గ్రాండ్ విటారా పిక్స్‌ చూశారా? ఆకట్టుకునే డిజైన్, ఇంటీరియర్‌పై ఓ లుక్కేయండి..

Grand Vitara : మారుతి సుజుకి 2022 గ్రాండ్ విటారా హైబ్రిడ్ SUVని ఇండియన్‌ మార్కెట్‌లో వీలైనంత త్వరగా లాంచ్‌ చేయనుంది. అయితే అధికారికంగా వెహికల్‌ను రిలీజ్ చేయడానికి ముందే గ్రాండ్ విటారా ఫీచర్లను హైలెట్‌ చేస్తూ ఫొటోలు విడుదలయ్యాయి.

Top Stories