హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Maruti Suzuki Car: మారుతీ కార్లపై రూ.60,000 డిస్కౌంట్... ఆఫర్ మరికొన్ని గంటలే..

Maruti Suzuki Car: మారుతీ కార్లపై రూ.60,000 డిస్కౌంట్... ఆఫర్ మరికొన్ని గంటలే..

2021 నుంచి మారుతీ సుజుకీ కార్ల ధరలు పెరగబోతున్నాయి. రూ.28,000 ధర పెరగబోతున్నట్టు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కార్ల మీద రూ.61 వేల వరకు ఆఫర్ ప్రకటించింది. డిసెంబర్ 31లోపు కారు బుక్ చేసుకుంటే, దాదాపు రూ.లక్ష వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

Top Stories